అక్కినేని నాగార్జున,హిరో నికిల్ కలిసి మల్టి స్టారర్ సినిమా రాబోతుంది
ఈ సినిమాకు చందు మెండేటి దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రేమమ్,కార్తికేయ సినిమాలకు దర్శకుడు ఈ రెండు సినిమా లు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఆ సినిమాలు తీసిన విదానం నచ్చడంతో నాగార్జున మల్టిస్టారర్ కు ఒప్పుకున్నాడు
.
ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం హిరో నికిల్నీ సంప్రదించగా ఆదే దర్శకుడితో కార్తికేయ సినిమా చేయడం ఆ సినిమా విజయం సాదించడం వల్ల దర్శకుడి మీద నమ్మకంతో ఒప్పుకున్నాడు.
#Nagarjuna, #Nikil,

No comments