Results for "Gallery"
మెగాహీరో సాయి తేజ్ , మారుతి మూవి టైటిల్ భోగి...?
చిత్రలహరి విజయంతో వరుస ఫ్లాపుల నుండి బయట పడిన 'మెగాహీరో సాయి తేజ్'. మారుతి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. సాయి తేజ్ కథలు ఎంచుకునే విషయంలో ప్రేక్షకులు విముఖత వ్యక్తం చేయగా చిత్రలహరి చూసాక తేజ్ స్టోరీ సెలెక్షన్ మారింది అని ఆనంద పడ్డారు.

మారుతి దర్శకత్వంలో త్వరలోనే సినిమా ప్రారంభంకానుంది. ఈ సినిమా యొక్క టైటిల్ 'భోగి' అని పెడుతున్నట్టు సమాచారం. ఈ టైటిల్ ను బట్టి సందేశాత్మక సినిమా అయినా అయి ఉండాలి లేదా మాంచి మాసాల సినిమా అయి ఉండాలి. గీతా ఆర్ట్స్,  యువీ క్రియేషన్స్ కలిసి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న సినిమాలో మాళవిక శర్మను కథానాయకిగా తీసుకోనున్నట్టు సమాచారం.

Telugu film news Thursday, June 6, 2019
చిత్రలహరి సక్సెస్ మీట్ లో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ..!

చిత్రలహరి సక్సెస్ మీట్ లో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ..!

చిత్రలహరి సక్సెస్ మీట్ లో సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. చాలా రోజుల తరువాత ఇలా సక్సెస్ మీట్ లో కూర్చున్న చాలా హ్యాపీగా ఉంది. సినిమా చాలా బాగుంది అని ఫోన్లు మెసేజ్లు చేసి చెప్పారు. మమ్మల్నె స్ట్రైన్ పై చూస్తున్నట్టు ఉంది అని చెప్పారు.

వరుసగా అపజయాలు ఎదుర్కొంటున్న సాయి ధరమ్ తేజ్ కి చాలా రోజుల తరువాత హిట్ వచ్చింది.
ఏప్రిల్ 12 శుక్రవారం విడుదలైన 'చిత్రలహరి' సినిమాకు ప్రేక్షకుల దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. కాగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ నిర్వహించింది చిత్ర యూనిట్. నేను శ్తెలజ ఫేం కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.. కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ ఫిమేల్ రోల్స్ ప్లే చేశారు. ఇంకా ఎంత సక్సెస్ సాధిస్తుంది అనేది ముందు ముందు తెలుస్తుంది...

Telugu film news Sunday, April 14, 2019
రికార్డ్ క్రియేట్ చెస్తున్న 'F2' 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్..!
.క్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ F2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్. విడుదల అయిన మొదటి రోజు నుంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకు పోతుంది. వెంకటేష్, వరుణ్ లు చేసిన యాక్టింగ్ ప్రేక్షకులకు చాలా నచ్చింది.. సంక్రాంతి సందర్భంగా వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ వసూలు చేస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా F2 100కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్య పరిచింది.. అంతే కాకుండా సంక్రాంతికి విడుదల అయిన సినిమాల్లో 100కోట్లు సాధించిన సినిమా F2.

అనీల్ రావిపూడి దర్శకత్వం వహించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. తమన్నా, మెహ్రిన్ కౌర్ హీరోయిన్లుగా నటించారు.ముందు ముందు ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తూందొ చూడాలి

Telugu film news Sunday, February 3, 2019
టివీ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్టయిన గీతా గోవిందం..!
Vijay devarakonda Geetha govindam movie news
విజయ్ దేవరకొండ కెరీర్ టర్న్ అయిన మూవీ అర్జున్ రెడ్డి.. యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. కానీ బోల్డ్ సీన్స్ ఉండటం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కు సినిమా దూరంగా ఉంది. విజయ్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన సినిమా గీతా గోవిందం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 70కోట్ల షేర్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.

ఇటీవల ఈ సినిమా ను జీ తెలుగు ఛానల్ లో ప్రసారం చేశారు. 20.7 టీవి రేటింగ్ తో రామ్ చరణ్ నటించిన రంగస్థలం మూవీ రేటింగ్ ను దాటింది. థియేటర్ లోనే కాదు టీవిలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలచింది గీతా గోవిందం.

Telugu film news Friday, November 16, 2018
తెలుగు అర్జున్ రెడ్డి .. హిందీలో కబీర్ సింగ్.
Shahid Kapoor new movie kabhir sing poster

విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా 2017 సంవత్సరం లో విడుదల అయింది. అనుకొని విధంగా సినిమా సూపర్ సక్సెస్ సాధించింది.. అంతే కాకుండా విజయ్ దేవరకొండ కెరీర్ ని మార్చేసింది. ఆ సినిమా తరువాత విజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమా దర్శకత్వం వహించారు.

ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారు.  తెలుగులో డైరెక్ట్ చేసిన సందీప రెడ్డి వంగ హిందీలో కూడా దర్శకత్వం వహించనున్నారు. కబీర్ సింగ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా.. కైరా అద్వానీ హిరోయిన్ గా నటిస్తుంది. షూటింగ్ కూడా మొదలైంది. చూడాలి హిందీలో విడుదల అయిన తరువాత ఎంత పెద్ద సక్సెస్ సాధిస్తుందో.

Also read:-
ప్రభాస్ బర్త్ డే సహో పిక్స్.

Telugu film news Sunday, October 28, 2018
ప్రభాస్ సాహో సినిమా బర్త్ డే న్యూ పిక్స్..!
Prabhas saaho movie birthday news stills.

saaho prabhas photos

happy birthday prabhas photos
shades of saaho Prabhas photos


#Prabhasphotos, #Saaho, #ShadesOfSaaho, #SaahoStills, #HappyBirthDayPrabhas, #PrabhasHdPhotos,

Telugu film news Tuesday, October 23, 2018
అరవింద సమేత వీర రాఘవ సెకండ్ డే కలెక్షన్స్.
JrNTR aravinda sametha Veera Raghava movie second day collections
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ 'అరవింద సమేత వీర రాఘవ'. ఈ సినిమా మొదటి రోజు 26 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. అదే ఊపులో రెండో రోజు కూడా మంచి కలెక్షన్స్ తో దూసుకు పోతుంది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ర్టాలలో 8.1కోట్ల షేర్ నమోదు చేసింది.


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వసూళ్ల వివరాలు
నైజాం – 2.85cr
సిడెడ్ – 2.00cr
ఉత్తరాంధ్ర - 0.89cr
ఈస్ట్ – 0.46cr
వెస్ట్ – 0.32cr
క్రీష్ణ – 0.53 cr
గుంటూరు – 0.68cr
నెల్లూరు – 0.27cr
మొత్తం కలెక్షన్స్ – 8.1cr

Also read :

https://tollywoodlatestnewsdetails.blogspot.com/2018/10/jrNTR-aravinda-sametha-vera-raghava-movie-first-day-collections.html?m=1

Telugu film news Saturday, October 13, 2018
అరవింద సమేత వీర రాఘవ మొదటి రోజు కలెక్షన్స్.
jr NTR Aravinda sametha Veera Raghava movie box office collections
జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా మొదటి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ర్టాలలో దాదాపు 26 కోట్లు కు పైగా వసూళ్లు సాధించింది. కొన్ని చోట్ల బాహుబలి రికార్డ్ ను కూడా బద్దలు కొట్టేసింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా తమన్ సంగీతం అందించాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వసూళ్ల వివరాలు
నైజాం – 5.73cr
సిడెడ్ – 5.48cr
ఉత్తరాంధ్ర - 3.12cr
ఈస్ట్ – 2.77cr
వెస్ట్ – 2.37cr
క్రీష్ణ – 8.13 Lks
గుంటూరు – 4.14cr
నెల్లూరు – 1.06cr
మొత్తం కలెక్షన్స్ – 26.64

Telugu film news Friday, October 12, 2018
నాగార్జున నాని దెవదాస్ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..!
 కింగ్ నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని‌ కలిసి నటించిన సినిమా 'దేవదాస్' ఈ‌ సినిమా విడుదల అయి వారం అవుతుంది. శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మొదటి వారంలో 16.50 కోట్ల షేర్ వసూలు చేసింది. రష్మి మందన్న, ఆకాంక్ష సింగ్ హీరోయిన్స్ గా నటించారు. ఫ్యూచర్ లో ఇంకా ఎంత కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.

Telugu film news Wednesday, October 3, 2018
రోబో 2.0 టీజర్ క్రియేట్ న్యూ రికార్డ్..!
ROBO 2.0 create new record


చాలా రోజులు వెయిటింగ్ తరువాత రజినీ కాంత్ రోబో సీక్వెల్ 2.0 టిజర్ విడుదల అయింది. విడుదల అయిన తక్కువ సమయంలో ఎక్కువ వ్యూస్ సాధించింది. టిజర్ కొత్తగా చాలా గ్రాండ్ గా ఉంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కలిపి ఒక్కరోజు లో 32 మిలియన్ వ్యూస్ అందుకుంది. విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ చాలా రిచ్ గా ఉన్నాయి.

శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుంది. అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. చూడాలి సినిమా విడుదల అయిన తరువాత ఎలా ఉంటుందో.

Telugu film news Sunday, September 16, 2018
జూనియర్ యన్.టి.ఆర్ అరవింద సమేత వీర రాఘవ ఫస్ట్ లుక్ పోస్టర్స్..!


Jr NTR aravinda sametha Veera Raghava movie first look poster

Jr NTR pic
aravinda sametha Veera Raghava movie first look posters

Telugu film news Wednesday, August 1, 2018
అల్లు అర్జున్ 'సరైనోడు'కి 200 మిలియన్ వ్యూస్.
alluarjun sarrainodu movie has got 200 million views in youtube


స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సరైనోడు సినిమా యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది. యూట్యూబ్ లో 200 మిలియన్ వ్యూస్ సాదించింది.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2016 లో రిలీజ్ అయింది. అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాని హిందీలో డబ్ చెసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేసారు. ఒకే చానెల్ లో 200 మిలియన్ వ్యూస్ మరియు 665 లైక్ లు సాధించింది. దంగల్, బాహుబలి‌ వంటి సినిమాలకు కూడా ఇన్ని వ్యూస్, లైక్స్ రాలేదు.

Tages: #AlluArjun, #RakulPrethSing, #Sarrainodu ,

Telugu film news Tuesday, July 17, 2018