కింగ్ నాగార్జున, న్యాచురల్ స్టార్ నాని కలిసి నటించిన సినిమా 'దేవదాస్' ఈ సినిమా విడుదల అయి వారం అవుతుంది. శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మొదటి వారంలో 16.50 కోట్ల షేర్ వసూలు చేసింది. రష్మి మందన్న, ఆకాంక్ష సింగ్ హీరోయిన్స్ గా నటించారు. ఫ్యూచర్ లో ఇంకా ఎంత కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.
నాగార్జున నాని దెవదాస్ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..!
నాగార్జున నాని దెవదాస్ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..!
Telugu film news
Wednesday, October 3, 2018
Edit
Labels:
Gallery
,
Movie news
No comments