చాలా రోజులు వెయిటింగ్ తరువాత రజినీ కాంత్ రోబో సీక్వెల్ 2.0 టిజర్ విడుదల అయింది. విడుదల అయిన తక్కువ సమయంలో ఎక్కువ వ్యూస్ సాధించింది. టిజర్ కొత్తగా చాలా గ్రాండ్ గా ఉంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కలిపి ఒక్కరోజు లో 32 మిలియన్ వ్యూస్ అందుకుంది. విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ చాలా రిచ్ గా ఉన్నాయి.
శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుంది. అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. చూడాలి సినిమా విడుదల అయిన తరువాత ఎలా ఉంటుందో.
No comments