అరవింద సమేత వీర రాఘవ మొదటి రోజు కలెక్షన్స్.

jr NTR Aravinda sametha Veera Raghava movie box office collections
జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత వీర రాఘవ' సినిమా మొదటి రోజు మంచి కలెక్షన్స్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ర్టాలలో దాదాపు 26 కోట్లు కు పైగా వసూళ్లు సాధించింది. కొన్ని చోట్ల బాహుబలి రికార్డ్ ను కూడా బద్దలు కొట్టేసింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా తమన్ సంగీతం అందించాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వసూళ్ల వివరాలు
నైజాం – 5.73cr
సిడెడ్ – 5.48cr
ఉత్తరాంధ్ర - 3.12cr
ఈస్ట్ – 2.77cr
వెస్ట్ – 2.37cr
క్రీష్ణ – 8.13 Lks
గుంటూరు – 4.14cr
నెల్లూరు – 1.06cr
మొత్తం కలెక్షన్స్ – 26.64

No comments