RX 100 ఫస్ట్ డే కలెక్షన్స్ ..!

RX100 first day box-office collections


RX 100 సినిమా విడుదల అయిన మొదటి రోజే మంచి కలెక్షన్స్ సాధించింది. కార్తీకేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన ఈ సినిమా 1.41కోట్ల షేర్ వసూలు చేసింది. అజయ్ భూపతి దర్శకత్వం వహించగా అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించారు.

నైజాం         :       0.65 cr
సిడెడ్          :      0.20 cr
ఉత్తరాంధ్ర   :       0.14  cr
క్రీష్ణ              :        0.09 cr
గుంటూరు.  :        0.09 cr
ఈస్ట్            :        0.13 cr
వెస్ట్             :        0.07 cr
నెల్లూరు      :       0.04 cr

  ఆంధ్ర, తెలంగాణ మొత్తం షేర్ :  1.41 cr

1 comment