నాగార్జున, నాని మల్టీ స్టారర్..!




 కింగ్ నాగార్జున, నాచ్యురల్ స్టార్ నాని కాంబినేషన్ లో మల్టీస్టారర్ రాబోతుంది. శ్రీ రామ్ ఆదిత్యా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కు 'దేవదాసు' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. దేవ్ అనే పాత్రను నాగ్ చేస్తుండగా దాస్ అనే పాత్రను నాని చేస్తున్నాడు. అంతే కాకుండా ఈ సినిమా కు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

నాగ్ సరసన ఆకాంక్ష సింగ్, అలాగే నాని సరసన రష్మిక మండన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. సెప్టెంబర్ లో రిలీజ్ కి సిద్దం అవుతుంది.

Tags: #Akkineni Nagarjuna, #Natural star nani #Devadas


రంగస్థలం 100 రోజుల ట్రైలర్

No comments