అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’



స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్,రచయిత నుండి డైరెక్టర్ గా మారనున్న వక్కంతం వంశీ కలయికలో ఓ చిత్రం ఉంటుందన్న వార్త వినిపిస్తుంది. ఈ సినిమా కు ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ అనే టైటిల్ ఉంటుందని టాక్. అయితే చిత్రనికి సంబందించి ఓక విషయం బయటికి వచ్చింది.. అదేమిటంటే అల్లు అర్జున్ పుట్టినరోజున ఈ సినిమా అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారట.

లగడపాటి శ్రీధర్ సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకులు అజయ్ అతుల బాణీలు సమకూరుస్తున్నారు. వక్కంతం వంశీ మొదటి సారి డైరెక్షన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ చాలా విబిన్నంగా కనిపించనున్నాడు. వచ్చే సంవత్సరం సంక్రాంతి సందర్బంగా విడుదల కానుంది.


Tags: #AlluArjun, #VakkanthamVamsi,

No comments