24న 'విన్నర్' వస్తున్నాడు

Sai daram tej winner released date in this month 24


సాయి ధరమ్ తేజ్ విన్నర్ మూవి ఈ నేల 24న థియేటర్ లోకి  వస్తుంది.. ఓక్క పాట మినహ మిగతా షూటింగ్ పూర్తి అయిపోయింది. మిగితా పాటను ఈ నేల 12 నుంచి చిత్రీకరణ జరుపుతారు.

సుప్రీమ్ హీరో  సాయిధరమ్ తేజ్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని.. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై  బేబి భవ్య సమర్పణలో  నల్లమలుపు శ్రీనివాస్ ఠాగూర్ మధు కలిసి నిర్మిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

పెంచిన నాన్నని ప్రేమించిన అమ్మాయిని గేలవడం కోసం ఓ యువకుడు చేసే పోరాటమే 'విన్నర్' మూల కథ.


Tags: #SaiDaramTej, #RakulPrethSing,

No comments